Soundarya Lahari- 4
- YS
- Sep 4
- 2 min read
Tvadanyah paanibhyaamabhayavarado daivata ganah
Tvamekaa naivaasi prakatithavaraabheetyabhinayaa
Bhayaattraatum daatum phalamapicha vaanchaasamadhikam
Saranye lokaanaam tava hi charanaaveva nipunau
Tvat | than you |
Anyah | those other |
paanibhyaam | With two hands |
abhaya | Abhaya mudra |
varadah | Varada mudra |
daivathaganah | Group of devatas |
tvam | you |
ekaa | only |
Naiva- na eva | Not at all |
asi | are |
prakatitha | showing |
vara | Varada |
abheethi | Abhaya |
abhinayaa | (act of) mudras of |
bhayaath | From the fears |
traatum | To protect |
daatum | To bestow |
phalam | Fruits |
Api | even |
cha | And |
vaanchaa | what is desired |
samadhikam | More than |
Saranye | O Mother, who is Refuge |
lokaanaam | To all the worlds (to all) |
tava | your |
hi | certainly |
charanau | feet |
eva | themselves (only) |
nipunou | are Capable of- skilled |
O Mother, who is Refuge to all the worlds (to all)! The devatas other than you, hold abhaya and varada mudras with their hands. But you don't show the abhaya and varada mudras at all. Your feet themselves are skilled to protect from fears and to even give boons more than what is desired.
त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः
त्वमेकानैवासि प्रकटितवराभीत्यभिनया ।
भयात्त्रातुं दातुं फलमपि च वान्छासमधिकम्
शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ ।।
त्वत् | from you |
अन्यः | others |
पाणिभ्याम् | with two hands |
अभयवरद: | hold abhaya mudra and varada mudra |
दैवतगणः | group of Gods |
त्वम् | you |
एका | only |
न एव असि | not at all are |
प्रकटित | showing |
वरा | bestowing boons (varada) |
अभीति | offering fearlessness (abhaya) |
अभिनया | (acting) mudras of |
भयात् त्रातुं | to protect from fears |
दातुं | to bestow |
फलम् | the fruit |
अपि च | even |
वान्छा | what is desired |
समधिकम् | more than |
शरण्ये | One who is Refuge |
लोकानाम् | to all the worlds (all) |
तव | your |
हि | certainly |
चरणौ एव | two feet only |
निपुणौ | are capable of -skilled |
త్వదన్యః పాణిభ్యామభయవరదోదైవతగణః
త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా |
భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ||
త్వదన్యః | నీకంటె అన్య |
పాణిభ్యాం | రెండు చేతులతో |
అభయవరదః | అభయవరద ముద్రలు పట్టుకున్నవారు |
దైవతగణః | దేవతలు |
త్వమేకా | ఒక్క నువ్వే |
నైవాసి- న ఏవ అసి | ఏ మాత్రము లేవు |
ప్రకటిత | ప్రకటించిన |
వరాభీతి | వరదాభయ |
అభినయా | అభినయములు (ముద్రలు) కలిగి |
భయాత్రాతుం | భయము నుండి రక్షించుటకు |
దాతుం | ఇచ్చుటకు |
ఫలం | ఫలమును |
అపి | కూడా |
చ | మరియు |
వాంఛాసమధికం | కోరినదానికి మించి |
శరణ్యే లోకానాం | అన్ని లోకములకు (అందరికీ) శరణమైన తల్లీ |
తవ | నీ |
హి | నిశ్చయముగా |
చరణౌ ఏవ | చరణములే |
నిపుణౌ | నిపుణత్వము కలిగియున్నవి |
లోకములకు (అందరికీ) శరణమైన తల్లీ! నీకంటె అన్య దేవతలు రెండు చేతులతో అభయవరద ముద్రలు పట్టుకున్నవారు. ఒక్క నువ్వే ప్రకటించిన వరదాభయ అభినయములు (ముద్రలు) ఏ మాత్రము కలిగి లేవు. (కానీ) భయము నుండి రక్షించుటకు, మరియు కోరినదానికి మించిన ఫలమును కూడా ఇచ్చుటకు నిశ్చయముగా నీ చరణములే నిపుణత్వము కలిగియున్నవి.
Comments